నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న సినిమాకు ‘వృషకర్మ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆదివారం నాగచైతన్య పుట్టినరోజు సందర్బంగా అతని ఫస్ట్‌లుక్‌తో కూడిన ఈ టైటిల్ పోస్టర్‌ను నటుడు మహేశ్ బాబు విడుదల చేశారు. వృషకర్మ అంటే కార్యసాధకుడు అని అర్థం. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
short by
srikrishna /
02:00 pm on
23 Nov