For the best experience use Mini app app on your smartphone
నిజామాబాద్‌ జిల్లా దర్యపూర్‌ రైల్వేగేట్‌ సమీపంలో ఓ వ్యక్తి తిరుపతి వెళ్తున్న రైలుకు ఎదురుగా బైక్‌పై దూసుకెళ్లిన వీడియో ఆన్‌లైన్‌లో వైరలవుతోంది. సదరు వ్యక్తిని గమనించిన గేట్‌ కీపర్‌, నవీపేట స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించగా, ఆయన లోకోపైలట్‌కు ఈ విషయం చెప్పడంతో రైలు నిలిపివేశారు. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆర్పీఎఫ్‌ పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
short by Srinu Muntha / 08:32 pm on 05 Dec
For the best experience use inshorts app on your smartphone