రాజస్థాన్ పరిసరాల్లో వాయుగుండం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర ఝార్ఖండ్, దక్షిణ బిహార్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం, అలాగే రాజస్థాన్, ఝార్ఖండ్, బిహార్ మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల కారణంగా ఏపీలో బుధవారం నుంచి 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో తేమ, ఉక్కపోత వాతావరణం కొనసాగవచ్చంది.
short by
srikrishna /
07:19 am on
16 Jul