ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసేందుకు గడువు సోమవారం (సెప్టెంబరు 15)తో ముగియనుందని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది. ‘’పన్ను చెల్లింపులపై సందేహాలు తీర్చేందుకు 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశాం. కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ సెషన్స్, ఎక్స్‌లోనూ పన్ను చెల్లింపుదారులకు సపోర్ట్ అందిస్తున్నాం,’’ అని తెలిపింది.
short by
srikrishna /
09:17 am on
15 Sep