దిల్లీలోని బరాఖంబలో 25 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ధీరజ్ కన్సల్ నోట్లో హీలియం గ్యాస్ నింపుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ధీరజ్ ఆన్‌లైన్‌లో హీలియం గ్యాస్ సిలిండర్‌ను ఆర్డర్ చేశాడు. అనంతరం హోటల్ గదిలోకి వెళ్లి నోట్లో సిలిండర్ పైపును పెట్టుకుని, గ్యాస్ బయటకు రాకుండా టేప్‌ను చుట్టుకుని చనిపోయాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
short by
/
05:12 pm on
30 Jul