For the best experience use Mini app app on your smartphone
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సమావేశమైన ఏపీ క్యాబినేట్‌ టూరిజం పాలసీ, లోకాయుక్త చట్ట సవరణ బిల్లు, నేరాల నియంత్రణకు పీడీ యాక్ట్‌ను పటిష్ఠం చేసే సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో రూ.85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి FIPB నిర్ణయాలకు, నూతన క్రీడా పాలసీకి ఆమోద ముద్ర వేసింది. కర్నూలులో హైకోర్ట్‌ బెంచ్‌ ఏర్పాటుకు, నూతన టెండర్లతో అమరావతి నిర్మాణం కొనసాగే ప్రతిపాదనలను మంత్రివర్గం అంగీకరించింది.
short by Bikshapathi Macherla / 09:47 pm on 20 Nov
For the best experience use inshorts app on your smartphone