తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమ్మద్ అజారుద్దీన్‌కి రాష్ట్ర ప్రభుత్వం.. మైనార్టీ సంక్షేమంతో పాటు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖను కేటాయించింది. కేబినెట్ విస్తరణలో భాగంగా అక్టోబర్ 31న అజారుద్దీన్ రాష్ట్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనను గవర్నర్ కోటా కింద MLC చేయాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది.
short by
Devender Dapa /
02:27 pm on
04 Nov