For the best experience use Mini app app on your smartphone
రాత్రి నిద్ర & భోజనానికి మధ్య 3 గంటల కంటే తక్కువ గ్యాప్‌ ఉండకూడదని దిల్లీ ఎయిమ్స్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డా. ప్రియాంక సెహ్రావత్ తెలిపారు. “నిద్రపోవడానికి కనీసం 2 లేదా ఒక గంట ముందు ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను వాడకూడదు. ఇది మైగ్రేన్, నిద్ర సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. పడుకునే 3 గంటల ముందు చక్కెర ఉత్పత్తులు/కాఫీ తీసుకోకూడదు. ఇది తలనొప్పి, నిద్రలేమికి కారణమవుతుంది,” అని ఆమె పేర్కొన్నారు.
short by Rajkumar Deshmukh / 09:33 pm on 21 Dec
For the best experience use inshorts app on your smartphone