యూఏఈలో కనీస వేగ పరిమితి కంటే తక్కువ వేగంతో వాహనం నడిపినందుకు తనకు సుమారు మొత్తం రూ.50వేల విలువైన 8 ఫైన్‌లు పడ్డాయని పేర్కొంటూ ఓ వ్యక్తి జరిమానాల చిత్రాన్ని షేర్ చేశాడు. “నేను నిన్న దుబాయ్ నుంచి అబుదాబికి వెళ్లాను. గంటకు 110-115 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేశాను. నెమ్మదిగా డ్రైవింగ్ చేస్తే ఫైన్ విధిస్తారని విషయం నాకు తెలియదు. రోడ్డుపై గుర్తులలో కూడా దీని గురించి ఎక్కడా పేర్కొనలేదు,” అని చెప్పాడు.
short by
Devender Dapa /
07:45 pm on
03 Dec