నోయిడాలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఐఐటీ జోధ్‌పూర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వివేక్ విజయ్ వర్గియాకు 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఒక మాజీ విద్యార్థినిపై రేప్ చేసిన కేసులో అతనికి ఈ శిక్ష పడింది. ఉద్యోగావకాశం గురించి మాట్లాడటానికి ప్రొఫెసర్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు, అతను తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన 2019లో నోయిడాలోని ఫిల్మ్ సిటీలో జరిగింది.
short by
/
12:06 am on
05 Dec