హైదరాబాద్ శివారు మీర్‌పేటలో వెంకట మాధవిని చంపిన ఆమె భర్త గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయవాదిని పెట్టుకుంటావా అని మెజిస్ట్రేట్ అడగ్గా నిందితుడు వద్దని చెప్పాడు. లీగల్ ఎయిడ్ తరఫున న్యాయవాదిని ఏర్పాటు చేయాలా అని అడిగినప్పుడు, అవసరం లేదు జైల్లోనే ఉంటానని బదులిచ్చాడు. పోలీసులు తనను కొట్టలేదని, వైద్య పరీక్షలు చేయించారని తెలిపాడు.
short by
Sri Krishna /
08:31 am on
30 Jan