For the best experience use Mini app app on your smartphone
NDTV ప్రాఫిట్ రిపోర్ట్‌ ప్రకారం, నెలకు రూ.30,000 సంపాదించే వ్యక్తి పొదుపుగా జీవించడం ద్వారా నెలకు రూ.5,000-రూ.15,000 ఆదా చేయొచ్చు. నెలకు రూ.8,000 లేదా అంతకంటే ఎక్కువ SIP (10% అంచనా రాబడి రేటు) రూ.1 లక్ష కంటే ఎక్కువ కార్పస్‌ను సృష్టించలగు. అదే సమయంలో, నెలకు రూ.7,000 SIP చేస్తే మొత్తం రూ.88,692 చేతికందుతుంది.
short by / 12:29 pm on 25 Nov
For the best experience use inshorts app on your smartphone