12% రాబడితో నెలకు రూ.14,000 SIP (క్రమానుగత పెట్టుబడి విధానం)లో పెట్టుబడి పెడితే 18.5 సంవత్సరాలలో రూ.75.24 లక్షల రాబడి ఇస్తుందని ఎన్డీటీవీ ప్రాఫిట్ అంచనా వేసింది. దాని ప్రకారం, ఆ సిప్‌తో మొత్తం రూ.1.06 కోట్ల కార్పస్ లభిస్తుంది. అయితే ఈ SIPను ఏడాదికి 10% పెంచుకుంటూ పోతే 14 సంవత్సరాలలో రూ.1.01 కోట్లకు పెరుగుతుంది. 12% వార్షిక రాబడి అంచనాతో ఈ మొత్తం మీకు దక్కుతుంది.
short by
/
12:44 pm on
03 Dec