తన బ్యాంకు అధికారిక IVRను అనుకరిస్తూ వచ్చిన నకిలీ కాల్ తర్వాత రూ.2 లక్షలు కోల్పోయానని బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ పేర్కొన్నారు. “ముందుగా రికార్డ్ చేసిన వాయిస్‌లో మీ ఖాతా నుంచి రూ.2 లక్షల నగదు బదిలీ అవుతోంది. ఈ లావాదేవీ మీరు చేసినట్టైతే ధృవీకరణ కోసం 3 నొక్కండి లేకపోతే 1 నొక్కండి అని అందులో ఉంది. నేను కంగారు పడి 1 నొక్కాను. కాసేపు తర్వాత నేను రూ.2 లక్షలు కోల్పోయా,” అని ఆమె చెప్పారు.
short by
Rajkumar Deshmukh /
10:16 am on
02 Feb