నటి మహిరా శర్మతో టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆమె తల్లి సానియా శర్మ కొట్టిపారేశారు. "అలాంటిదేమీ లేదు. జనాలు ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు నా కూతురు సెలబ్రిటీ. కాబట్టి ఆమె పేరును ఎవరితోనైనా లింక్ చేస్తారు. వాటిని మేం నమ్మాలా?, ఈ వార్త అబద్ధం," అని ఆమె చెప్పారు. ఇటీవల అతడు ఆశా భోంస్లే మనవరాలు జనాయ్తో డేటింగ్లో ఉన్నట్లు వచ్చిన పుకార్లను సిరాజ్ ఖండించారు.
short by
Srinu Muntha /
10:55 pm on
29 Jan