బెట్టింగ్ యాప్స్ అంశంలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన 2 ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలంటూ నటి, యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయడానికి, దర్యాప్తుపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియను ఆదేశించిన కోర్టు, చట్ట ప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు స్పష్టం చేసింది.
short by
srikrishna /
05:46 pm on
28 Mar