భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడు, క్రికెటర్ అనిరుధ్ శ్రీకాంత్ ఓ ఇంటివాడయ్యాడు. తమిళ బిగ్‌బాస్ ఫేమ్, నటి సంయుక్త షణ్ముగనాథన్‌తో గురువారం (నవంబర్ 27) ఆయన వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. కాగా వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. సంయుక్త తన కుమారుడి సమక్షంలోనే అనిరుధ్‌తో ఏడడుగులు వేశారు.
short by
/
07:35 pm on
27 Nov