For the best experience use Mini app app on your smartphone
నటుడు చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు వెంకటేష్, నాగార్జున, నయనతార హాజరయ్యారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్, నా సహనటి నయనతార కుటుంబాలతో కలిసి దీపాల పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది" అని పేర్కొంటూ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.
short by / 07:29 pm on 20 Oct
For the best experience use inshorts app on your smartphone