విరాట్ కోహ్లీ ఆధునిక కాలపు లెజెండ్ అని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్మెంట్ కావడంపై ఆయన స్పందించారు. "మీరు రిటైర్ అయ్యారంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఆడిన ఆట, కెప్టెన్‌గా వ్యవహరించిన విధానం మిమ్మల్ని టెస్ట్ క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చింది. అందరికీ, ముఖ్యంగా నాకు మీరు ఇచ్చిన జ్ఞాపకాలకు ధన్యవాదాలు" అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
short by
/
07:18 pm on
12 May