బెంగళూరులో 33ఏళ్ల వివాహితపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. ‘’దిల్లీకి చెందిన మహిళ తన స్నేహితురాలి కోసం వేయిట్ చేస్తుండగా సమీప హోటల్‌లో పనిచేసే నలుగురు యువకులు ఆమెతో పరిచయం పెంచుకుని డిన్నర్‌కు తీసుకెళ్లారు. తర్వాత ఇంటి వద్ద విడిచిపెడతామని చెప్పి, ఓ రూమ్‌కు తీసుకెళ్లి రేప్ చేశారు,’’ అని పోలీసులు తెలిపారు. నలుగురు బిడ్డల తల్లినని చెబుతున్నా వినలేదని బాధితురాలు వాపోయారు.
short by
Srinu Muntha /
10:15 am on
23 Feb