ఇప్పటివరకు ఆస్ట్రేలియా 12, భారత్ 4 పింక్‌బాల్ టెస్టులు ఆడింది. ఇందులో 11 డే నైట్ టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా, భారత్ మూడింట్లో గెలుపొందింది. ఆడిలైడ్‌లో పాక్‌పై చేసిన 589/3 పింక్‌బాల్ టెస్టులో ఆస్ట్రేలియా అత్యధిక స్కోరుగా ఉంది. భారత్ అత్యధికంగా కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై 347/9 పరుగులు చేసింది. డే నైట్ టెస్టులో భారత జట్టు అత్యల్ప స్కోరు 36 కాగా, ఆస్ట్రేలియా అత్యల్ప స్కోరు 138గా ఉంది.
short by
Devender Dapa /
11:30 pm on
05 Dec