పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి రాయితీ ఇచ్చిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, వీటిపై ఎలాంటి రాయితీ లేదని, తప్పుడు ప్రచారం నమ్మొద్దని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ చెప్పారు. అలాంటి విధానం అమల్లోకి వస్తే ముందుగానే ప్రకటిస్తామని అన్నారు. echallan.tspolice.gov.in వెబ్‌సైట్‌లోని సమాచారాన్నే నమ్మాలని వాహనదారులకు సూచించారు.
short by
Sri Krishna /
04:39 pm on
26 Dec