దిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాసంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తాను ఆతిథ్యం ఇస్తున్న ఫొటోలను ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేశారు. రెండు రోజుల భారత పర్యటన కోసం అధ్యక్షుడు పుతిన్ గురువారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు, సుంకాల ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే పుతిన్.. భారత్‌లో పర్యటించడం ప్రపంచ వ్యాప్తంగా హట్ టాపిక్‌గా మారింది.
short by
/
11:48 pm on
04 Dec