పాకిస్థాన్ అణ్వాయుధ నిల్వ కేంద్రంగా చెబుతున్న 'కిరానా హిల్స్'పై భారత్ దాడి చేయలేదని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. "కిరానా హిల్స్‌లో వారికి అణు కేంద్రాలు ఉన్నాయని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. దీని గురించి మాకు ఇంతవరకు తెలీదు. అక్కడ ఏమైనా ఉండనీ, మేమైతే దాడి చేయలేదు," అని అన్నారు. సోమవారం రక్షణ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈయన ఈ సమాధానం ఇచ్చారు.
short by
Srinu /
05:39 pm on
12 May