దేశ రాజధాని దిల్లీ సమీపంలోని హర్యానాలో భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే దిల్లీలో ఇంటర్నేషనల్ ఆయుధాల రవాణా రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా పాకిస్థాన్ నుంచి డ్రోన్ల సాయంతో అక్రమంగా ఆయుధాలను భారత్‌కు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. నిందితుల నుంచి 10 సెం.మీ ఆటోమేటిక్ పిస్టల్స్, 92 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
short by
/
03:00 pm on
22 Nov