పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న తమ కుమారుడు త్వరలోనే తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ తండ్రి తెలిపారు. పూర్ణమ్ కుమార్ ఏప్రిల్ 23 నుంచి పాకిస్థాన్ రేంజర్స్ నిర్బంధంలో ఉన్నారు. భారత్-పాకిస్థాన్ డీజీఎంవో స్థాయి చర్చల్లో తన కుమారుడి ప్రస్తావన వస్తుందని ఆశిస్తున్నట్లు జవాన్ తండ్రి పేర్కొన్నారు. సరిహద్దులో పహరా కాస్తుండగా జవాన్ అనుకోకుండా పాక్ భూభాగంలోకి వెళ్లాడని సమచారం.
short by
/
12:54 pm on
12 May