భారత్-పాకిస్థాన్ వివాదం మధ్య మే 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్‌లో మాట్లాడినప్పుడు తాను అదే గదిలో ఉన్నానని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. పాక్ "భారత్‌పై భారీ దాడి" ప్రారంభిస్తుందని వాన్స్ హెచ్చరించారని, దానికి ప్రధాని మోదీ, తమ నుంచి అంతే స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందని చెప్పారన్నారు. వాణిజ్య ఒప్పందం, భారత్-పాక్ కాల్పుల విరమణకు సంబంధం లేదని పేర్కొన్నారు.
short by
/
11:08 pm on
01 Jul