For the best experience use Mini app app on your smartphone
పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్‌కు గురైన తరువాత అనూహ్య పరిణామాలు ఏర్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సైన్యం మొత్తాన్నీ ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. హైఅలర్ట్ ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయాయి. 500 మంది ప్రయాణికులు, ఆర్మీ సైనికులతో కూడిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసిన విషయం తెలిసిందే.
short by / 12:02 pm on 12 Mar
For the best experience use inshorts app on your smartphone