లారెన్స్ బిష్ణోయ్ చిరకాల ప్రత్యర్థి, పాకిస్థానీ గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి పంజాబ్‌లోకి ఆయుధాలు, పేలుడు పదార్థాల తరలింపు వెనక కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిఘా నివేదికలు తెలిపాయి. పాక్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతుతో భట్టి, గురుదాస్‌పూర్ పోలీస్ స్టేషన్ పేలుడులో ఉపయోగించిన హ్యాండ్ గ్రెనేడ్ సహా పేలుడు పదార్థాలు సరఫరా చేసినట్లు చెప్పాయి. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారని సమాచారం.
short by
/
11:44 am on
05 Dec