నడుము నొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి వైదొలిగిన భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లను కలిశాడు. అతడు విరాట్ కోహ్లీని కౌగిలించుకుని, మాట్లాడినట్లు ఫొటోల్లో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది.
short by
Devender Dapa /
03:01 pm on
23 Feb