సోమవారం భారత సాయుధ దళాలు పాకిస్థాన్ మిరాజ్ ఫైటర్ జెట్‌ను ముక్కలు ముక్కలుగా పేల్చేసిన ఫొటో, వీడియో విడుదల చేశాయి. మే 7 నుంచి 10 వరకు పాకిస్థాన్ ప్రయోగించిన.. లక్ష్యాన్ని ఢీకొట్టడంలో విఫలమైన చైనా క్షిపణి, ఇతర ఆయుధాల చిత్రాలను షేర్ చేశాయి. భారత్ ధ్వంసం చేసిన వాటిలో దీర్ఘ శ్రేణి రాకెట్లు, టర్కిష్ డ్రోన్లు కూడా ఉన్నాయి. పాక్ సైనిక స్థావరాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను ధ్వంసం చేసిన తీరును ఆర్మీ వివరించింది.
short by
Devender Dapa /
06:28 pm on
12 May