పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2025లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించాలన్న PCB అభ్యర్థనను UAEకి చెందిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తిరస్కరించే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. భారత్- పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని యూఏఈ భావిస్తోందని పేర్కొన్నాయి. అయితే పీఎస్‌ఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లో యూఏఈలో నిర్వహిస్తామని పీసీబీ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.
short by
/
08:13 pm on
09 May