For the best experience use Mini app app on your smartphone
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జీవోకు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయిస్తున్నారని, బీసీ రిజర్వేషన్లు 17%కి మించడంలేదని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 9 పిటిషన్లపై జస్టిస్ మాధవి దేవి విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 పంచాయతీలుండగా.. 117 సర్పంచి స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని ఓ పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
short by Devender Dapa / 11:11 pm on 26 Nov
For the best experience use inshorts app on your smartphone