వికారాబాద్ జిల్లా మంతన్‌గౌడ్ గ్రామంలో సర్పంచి స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. దీంతో పాటు 4వ వార్డు ఎస్టీ జనరల్‌కు, 6వ వార్డు ఎస్టీ మహిళలకు రిజర్వు అయ్యాయి. 8 వార్డులు, 494 మంది ఓటర్లున్న ఈ ఊరిలో
బుట్టలు అల్లే భీమప్ప కుటుంబం తప్ప ఇతర ఎస్టీ కుటుంబాలేమీ లేవు. దీంతో ఆ కుటుంబానికే ఈ మూడు పదవులు దక్కనున్నాయి. భీమప్ప కుటుంబం 16 ఏళ్ల కిందట మైల్వార్ నుంచి మంతన్‌గౌడ్ తండాకు వచ్చి స్థిరపడ్డారు.
short by
srikrishna /
04:13 pm on
27 Nov