రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి.. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్‌లను ఎస్‌ఈసీకి సమర్పించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుండగా, ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధంగా ఉంది.
short by
Devender Dapa /
08:33 pm on
24 Nov