హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో పంచాయతీకి మధ్యవర్తిగా వెళ్లిన 26 ఏళ్ల వ్యక్తిని అవతలి వర్గం తీవ్రంగా కొట్టింది. అఫ్జల్‌గంజ్ ప్రాంతానికి చెందిన బాధితుడి స్నేహితురాలి సోదరి ఫ్యామిలీ గొడవలతో విడాకుల కేసు నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమెకు విడాకులు ఇష్టం లేదని, రాజీ కుదుర్చాలని స్నేహితురాలు కోరడంతో వెళ్లిన అతనిపై బాధితురాలి భర్త, అతని స్నేహితులు దాడి చేయగా, పోలీసులు SC,ST కేసు నమోదు చేశారు.
short by
Bikshapathi Macherla /
12:03 am on
19 Apr