For the best experience use Mini app app on your smartphone
నటుడు షారుఖ్ ఖాన్‌కు రింకూ సింగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్ట్‌పై నెట్టింట చర్చ మొదలైంది. ఈ పోస్టుకు షారుఖ్‌ ఇచ్చిన సమాధానం చర్చకు తెరలేపింది. రింకూ సింగ్ "హ్యాపీ బర్త్ డే సర్ ❤️🎂" అని పోస్ట్ పెట్టాడు. దీనికి షారుఖ్ "నీ ప్రేమకు ధన్యవాదాలు రింకూ, కానీ నీ పెళ్లి ఎప్పుడు?" అని బదులిచ్చారు. "షారుఖ్ సర్ మనం రింకూ పెళ్లిలో దర్ద్-ఎ-డిస్కోకు డ్యాన్స్ చేద్దాం" అని ఓ యూజర్ బదులిచ్చాడు.
short by / 07:08 pm on 04 Nov
For the best experience use inshorts app on your smartphone