భారత్ సమ్మిట్-2025 హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి, అహింస లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దీనిని నిర్వహిస్తోంది. వివిధ దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బోనాల డప్పులు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆయా దేశాల వారిని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ఈ కార్యక్రమంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు.
short by
Bikshapathi Macherla /
02:38 pm on
25 Apr