పెట్టుబడులు రాబట్టేందుకు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. విశాఖలో TCSకు భూ కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. “రాష్ట్రాభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. ఎంత రేటుతో భూమి ఇస్తున్నారనేది కాదు. ఆ సంస్థతో రాష్ట్రానికి ఎంత లబ్ది కలుగుతుందో చూడాలి. TCS రూ.1370కోట్ల పెట్టుబడితో 12వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతోంది,” అని పేర్కొంది.
short by
Devender Dapa /
07:38 pm on
30 Jul