హైదరాబాద్‌కు చెందిన 42ఏళ్ల వయసు గల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆన్‌లైన్ పెట్టుబడి మోసానికి గురై రూ.50 లక్షలు కోల్పోయాడు. మోసగాళ్లు మొదట టెలిగ్రామ్ గ్రూప్‌ల ద్వారా అతణ్ని ఆకర్షించారు. అనంతరం అధిక లాభాల ఆశ చూపించి, డబ్బును వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
short by
/
01:00 am on
06 Dec