పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ వర్మకు ప్రభుత్వం భద్రత కల్పించింది. 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంతో పలు విషయాలపై చర్చించారు. సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఏపీ ప్రభుత్వం వర్మకు వ్యక్తిగత భద్రత కోసం ఇద్దరు గన్‌మెన్లను కేటాయించింది. దీంతో వర్మకు కేబినెట్ హోదా పదవి ప్రకటిస్తారని నివేదికలు తెలిపాయి.
short by
/
01:53 pm on
04 Sep