For the best experience use Mini app app on your smartphone
ఉక్రెయిన్–రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ మరోసారి శాంతి సూచన చేశారు. ఈ నెల 15న తుర్కియేలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. “ఈ యుద్ధాన్ని ఇక ముగించాల్సిన సమయం వచ్చింది. చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది,” అని జెలెన్‌స్కీ పేర్కొనడం గమనార్హం.
short by / 12:44 pm on 12 May
For the best experience use inshorts app on your smartphone