శుక్రవారం (ఆగస్టు 15) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరగనున్న సమావేశం గురించి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాట్లాడారు. రష్యా అధినేత నాతో గొడవ పడడని పేర్కొన్నారు. "మీరు ఈ యుద్ధాన్ని ముగించాలి" అని పుతిన్‌తో తాను నేరుగా చెబుతానని ట్రంప్ వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందం సాధ్యమేనా లేదా అనేది సమావేశం ప్రారంభమైన తొలి 2 నిమిషాల్లోనే తనకు తెలుస్తుందని పేర్కొన్నారు.
short by
/
09:50 am on
12 Aug