For the best experience use Mini app app on your smartphone
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిల్లీ పర్యటన నేపథ్యంలో దేశ రాజధానిలోని 5-స్టార్ హోటళ్ల ధరలు అకస్మాత్తుగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నివేదికల ప్రకారం, డిసెంబర్ 3 వరకు ఒక రాత్రికి రూ.50,000-రూ.80,000 మధ్య ఉన్న గదుల అద్దె.. ప్రస్తుతం ఒక్క రాత్రికి రూ.85,000-రూ.1.3 లక్షలకు పెరిగింది. దిల్లీలోని అగ్రశ్రేణి హోటళ్లలో ఒకటైన ఐటీసీ మౌర్యలో గదులన్నీ పూర్తిగా నిండిపోయాయి.
short by / 12:19 am on 05 Dec
For the best experience use inshorts app on your smartphone