రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బాత్రూమ్‌కు వెళ్ళినప్పుడు కూడా ఆయనతో పాటు బాడీగార్డ్స్ ఉంటారని నివేదికలు తెలిపాయి. మరోవైపు ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు, విదేశీ నిఘా సంస్థలు ఆయన ఆరోగ్యాన్ని విశ్లేషించకుండా అడ్డుకునేందుకు పుతిన్ మలాన్ని సైతం అధికారులు తిరిగి రష్యాకే పంపిస్తున్నారు. పుతిన్‌కు బాడీగార్డ్‌గా ఉండాలంటే.. 5.8–6.2 అడుగుల ఎత్తు, 75 నుంచి 90 కిలోల బరువు ఉండాలి.
short by
/
02:48 pm on
03 Dec