రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలోని చాణక్య సూట్‌లో బస చేయనున్నారు. నివేదికల ప్రకారం, మొత్తం 4600 చ.అ ఉండే ఈ సూట్ అనేక దేశాధినేతలకు గతంలో ఆతిథ్యం ఇచ్చింది. దీని అద్దె ఒక్క రాత్రికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఈ సూట్ మొత్తం రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. సిల్క్ ప్యానెల్ గోడలు, డార్క్ వుడ్ ఫ్లోరింగ్, అనేక హస్తకళా అలంకరణలు ఉంటాయి.
short by
/
11:01 pm on
04 Dec