దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డిలో పామాయిల్ తయారీ యూనిట్, రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు యూనిలీవర్ ఒప్పుకుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో యూనిలీవర్ విస్తరణకు అవసరమైన సహకారం అందిస్తామని, పామాయిల్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని సీఎం చెప్పారు.
short by
Devender Dapa /
10:29 pm on
21 Jan