పెరుగు, చేపలను కలిపి తీసుకోకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఈ కాంబినేషన్ వల్ల అజీర్తి సమస్యలు, దద్దుర్లు, అలెర్జీ వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది. పెరుగు, మామిడికాయలను కలిపి తినడం వల్ల ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు పెరిగిపోతాయి. పెరుగుతో పాటు ఉల్లిపాయలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే పెరుగన్నంతో వంకాయ, టమాటా కూరలు కలిపి తినకూడదు. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం అవుతుంది.
short by
Sri Krishna /
07:29 am on
30 Jan