MLAల అనర్హత పిటిషన్‌కు సంబధించి తనకు ఇచ్చిన నోటీసుకు సమాధానం తెలిపేందుకు మరింత గడువు కావాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ లేఖ రాశారు. BRS నుంచి కాంగ్రెస్‌లోకి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది MLAకు స్పీకర్ గతంలో నోటీసులు ఇవ్వగా.. సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం నోటీసులపై స్పందించేందుకు మరింత గడువు కోరారు.
short by
Devender Dapa /
02:59 pm on
23 Nov