గురువారం ఢిల్లీ సమీపంలో పాలం విమానాశ్రయంలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో PM అధికారిక నివాసానికి ప్రయాణమయ్యారు. ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ ప్రధాని, పుతిన్‌కు స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు 2021 డిసెంబరులో పుతిన్ చివరిసారి ఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
short by
Devender Dapa /
08:33 pm on
04 Dec